Thursday, 28 May 2015

మంచిర్యాల త్వరలో మంచిర్యాల జిల్లా

త్వరలో జిల్లాగా మారనున్న మంచిర్యాలమంచిర్యాల జిల్లా అబ్బా ఎన్నో సంవత్సరాల తరబడి చూస్తున్న కథ ఎన్టీఆర్‌ కన్నా ముందే నుంచే జిల్లా డిమాండ్‌ ఉన్నప్పటికి ఎన్టీఆర్‌ హామీతోనే ఒక ఊపు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన వాళ్లెవరూ పట్టించుకోనప్పటికి ఇప్పుడైతే తెలంగాణలో జిల్లాలు విభజించాల్సి వస్తే ముందు ఆదిలాబాద్‌నుంచి మంచిర్యాలను జిల్లా చేయాలి.